{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"match-fixing-4-ovarlalo-71-parugulu-idi-kachchitamgaa-myaach-phi","title_te":"Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు","section":"తాజా","status_line":"Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T07:30:11.882Z"},"facts":[],"events":[{"id":"event-43100","date":"2026-07-29T07:18:21.000Z","title_te":"Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు","body_te":"Match Fixing : లంక ప్రీమియర్ లీగ్ 2026లో షానవాజ్ దహానీ 4 ఓవర్లలో 71 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఎల్‌పీఎల్ పారదర్శకత పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/match-fixing-allegations-rock-lpl-2026-after-shanawaz-dahani-concedes-71-runs-in-4-overs-1875847.html"}]}]}