{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mathew-renshaw-punaraaga-ma-nam-ada-ra-le-8-pa-rugula-ke-autaina","title_te":"Mathew Renshaw | పునరాగ‌మ‌నం అద‌ర‌లే.. 8 ప‌రుగుల‌కే ఔటైన ఆసీస్ ఓపెన‌ర్..!","section":"తాజా","status_line":"Mathew Renshaw | పునరాగ‌మ‌నం అద‌ర‌లే.. 8 ప‌రుగుల‌కే ఔటైన ఆసీస్ ఓపెన‌ర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82667","date":"2026-08-22T04:44:30.000Z","title_te":"Mathew Renshaw | పునరాగ‌మ‌నం అద‌ర‌లే.. 8 ప‌రుగుల‌కే ఔటైన ఆసీస్ ఓపెన‌ర్..!","body_te":"Mathew Renshaw : మూడేళ్ల త‌ర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న మాథ్యూ రెన్‌షా(Mathew Renshaw) అంచ‌నాలు అందుకోలేక‌పోయాడు. భారీ స్కోర్‌తో పున‌రాగ‌మ‌నం చాటుకోవాల‌నుకున్న అత‌డి ఆశ‌ల‌పై బంగ్లాదేశ్ పేస‌ర్ నీళ్లు చ‌ల్లాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/matt-renshaw-falls-for-8-in-comeback-test-2490905"}]}]}