{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"matimarupu-vedhistomdaa-meeru-tappaka-telusukovaalsina-sree-laks","title_te":"మతిమరుపు వేధిస్తోందా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన శ్రీ లక్ష్మీ హయగ్రీవుడి ఆరాధన!","section":"తాజా","status_line":"మతిమరుపు వేధిస్తోందా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన శ్రీ లక్ష్మీ హయగ్రీవుడి ఆరాధన!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T09:33:00.089Z"},"facts":[],"events":[{"id":"event-26376","date":"2026-07-19T09:25:01.000Z","title_te":"మతిమరుపు వేధిస్తోందా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన శ్రీ లక్ష్మీ హయగ్రీవుడి ఆరాధన!","body_te":"Hayagriva Mantra For Memory Improvement: చదివింది వెంటనే మర్చిపోతున్నారా? జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలని కోరుకునే విద్యార్థులు, ఉద్యోగులు శ్రీ లక్ష్మీ హయగ్రీవుడిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. హయగ్రీవుడి పురాణ నేపథ్యం, పూజా విధానం, మంత్రాలు, ఆరాధన వల్ల కలుగుతాయని చెప్పే ప్రయోజనాలను తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/lakshmi-hayagriva-worship-spiritual-belief-for-better-memory-concentration-and-academic-success-1869053.html"}]}]}