{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"matipogotte-dijain-pichchekkimche-kemeraato-aikoo-jed-11-speshal","title_te":"మతిపోగొట్టే డిజైన్​, పిచ్చెక్కించే కెమెరాతో ఐకూ జెడ్‌ 11! స్పెషల్‌ ఫీచర్లు ఏంటంటే","section":"తాజా","status_line":"మతిపోగొట్టే డిజైన్​, పిచ్చెక్కించే కెమెరాతో ఐకూ జెడ్‌ 11! స్పెషల్‌ ఫీచర్లు ఏంటంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T01:58:07.381Z"},"facts":[],"events":[{"id":"event-56084","date":"2026-08-06T01:20:02.000Z","title_te":"మతిపోగొట్టే డిజైన్​, పిచ్చెక్కించే కెమెరాతో ఐకూ జెడ్‌ 11! స్పెషల్‌ ఫీచర్లు ఏంటంటే","body_te":"Iqooo Z11.. మార్కెట్‌లోకి ఎన్ని ఫోన్లు వచ్చినా ఐకూ ఇచ్చే క్రేజ్ వేరు. ఇప్పుడు ఐకూ జెడ్ 11 రూపంలో మరొక సూపర్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి రాబోతోంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ఈ ఫోన్‌ను మన దేశంలోని అభిమానుల కోసం మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఈ కొత్త గ్యాడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/iqoo-z11-smartphone-coming-soon-to-india-with-a-stylish-skyline-camera-module-1881671.html"}]}]}