{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"matipogotte-dijain-to-kotta-eevee-petemt-teesukunna-vin-phaast-l","title_te":"మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి","section":"తాజా","status_line":"మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69111","date":"2026-08-13T15:50:48.000Z","title_te":"మతిపోగొట్టే డిజైన్​తో కొత్త ఈవీ పేటెంట్‌ తీసుకున్న విన్​ఫాస్ట్.. లుక్‌ చూస్తే కొనాల్సిందే మరి","body_te":"VinFast.. భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి విదేశీ దిగ్గజాలు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు మోడళ్లతో హడావుడి చేస్తున్న ఒక ప్రముఖ కంపెనీ, తాజాగా మరో అడ్వాన్స్‌డ్ స్కూటర్‌కు పేటెంట్ దక్కించుకుంది. ఇంతకీ ఆ రహస్య వాహనం ఏంటి? దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/vinfasts-bold-move-registering-patents-for-new-electric-scooters-in-india-1887064.html"}]}]}