{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"matsyasaakhanu-veedani-avineeti-jalaga","title_te":"మత్స్యశాఖను వీడని అవినీతి జలగ!","section":"తాజా","status_line":"మత్స్యశాఖను వీడని అవినీతి జలగ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65975","date":"2026-08-11T23:47:47.000Z","title_te":"మత్స్యశాఖను వీడని అవినీతి జలగ!","body_te":"ములుగు జిల్లా మత్స్యశాఖకు పట్టిన అవినీతి జలగ ఇంకా వదలడం లేదు. మేడారం జాతరలో విధులు నిర్వర్తించిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో జరిగిన వాటాల పంచాయతీ చిలికి చిలికి గాలి వానలా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/transferred-ffo-attempts-to-remain-in-mulugu-2480878"}]}]}