{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mattilo-merisina-adrushtam-raatriki-raatre-maaripoyina-kooleela","title_te":"మట్టిలో మెరిసిన అదృష్టం.. రాత్రికి రాత్రే మారిపోయిన కూలీల బతుకులు.. ఈ కథ తెలిస్తే..","section":"తాజా","status_line":"మట్టిలో మెరిసిన అదృష్టం.. రాత్రికి రాత్రే మారిపోయిన కూలీల బతుకులు.. ఈ కథ తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68886","date":"2026-08-13T13:10:31.000Z","title_te":"మట్టిలో మెరిసిన అదృష్టం.. రాత్రికి రాత్రే మారిపోయిన కూలీల బతుకులు.. ఈ కథ తెలిస్తే..","body_te":"కష్టపడితే అదృష్టం తలుపు తడుతుందంటారు.. కానీ ఆ ఏడుగురు కూలీల విషయంలో అదృష్టం ఏకంగా వర్షం రూపంలో కురిసింది. ప్రతిరోజూ రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబాల జీవితాలను ఒకే ఒక్క రాత్రిలో మలుపు తిప్పింది ఓ అరుదైన వజ్రం. మట్టిలో మెరిసిన ఆ వజ్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/7-workers-discover-17-96-carat-diamond-worth-over-rs-50-lakh-in-mps-panna-mine-1887296.html"}]}]}