{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mattonmaadulu-medikal-vidyaarthinini-3-saarlu-kaaruto-dheekottaa","title_te":"మత్తోన్మాదులు.. మెడికల్‌ విద్యార్థినిని 3 సార్లు కారుతో ఢీకొట్టారు.. సంచలన విషయాలు..","section":"తాజా","status_line":"మత్తోన్మాదులు.. మెడికల్‌ విద్యార్థినిని 3 సార్లు కారుతో ఢీకొట్టారు.. సంచలన విషయాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T03:23:05.998Z"},"facts":[],"events":[{"id":"event-57885","date":"2026-08-07T02:49:43.000Z","title_te":"మత్తోన్మాదులు.. మెడికల్‌ విద్యార్థినిని 3 సార్లు కారుతో ఢీకొట్టారు.. సంచలన విషయాలు..","body_te":"రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారును నడిపిన ఇద్దరు యువకులు స్కూటీని పలుమార్లు ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పీజీ మెడికల్ విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడగా, ఆమె స్నేహితుడు కూడా గాయాలపాలయ్యాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ప్రమాదంపై వివిధ కోణాల్లో చర్చ జరుగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/rajahmundry-drunk-car-driver-allegedly-hits-medical-student-three-times-shocking-cctv-details-emerge-1882459.html"}]}]}