{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maumt-evarest-kamte-mast-demjar-prapamchamlone-atyamta-pramaadak","title_te":"మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు..","section":"తాజా","status_line":"మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T03:54:55.283Z"},"facts":[],"events":[{"id":"event-47889","date":"2026-08-01T03:14:21.000Z","title_te":"మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు..","body_te":"మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అనడంలో సందేహం లేదు.. దానిని అధిరోహించడం ప్రాణాపాయ పోరాటంతో కూడుకున్నది. కానీ, ప్రమాదకరమైన పర్వతాల విషయానికి వస్తే, ఈ ఏడు శిఖరాలు దానితో పోలిస్తే ఏమాత్రం సరిపోవు. వీటిని పర్వతాలను అధిరోహించడం అంటే గుండెను పిండేసే సాహసం. ఇక్కడి నిటారుగా, జారుడుగా ఉండే కొండచరియలను దాటేటప్పుడు గుండెను చీల్చేసే చల్లని గాలులు వీస్తాయి. హిమపాతం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటి 7 ప్రమాదకరమైన పర్వతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/7-most-dangerous-mountains-in-the-world-deadlier-than-mount-everest-1878043.html"}]}]}