{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maunamavvani-svaram-gaddar","title_te":"మౌనమవ్వని స్వరం..గద్దర్","section":"తాజా","status_line":"మౌనమవ్వని స్వరం..గద్దర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T17:45:05.013Z"},"facts":[],"events":[{"id":"event-55751","date":"2026-08-05T17:02:45.000Z","title_te":"మౌనమవ్వని స్వరం..గద్దర్","body_te":"గుమ్మడి విట్టల్‌రావు (గద్దర్) భౌతికంగా మన మధ్య లేక మూడేండ్లు పూర్తయినా, ఆయన స్వరం మాత్రం మౌనమవ్వలేదు. ఆయన పాటలు, భావజాలం, ప్రజలతో మమేకమైన జీవితం ఇప్పటికీ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నాయి. ప్రజల బాధను పాటగా, పాటను పోరాటంగా, పోరాటాన్ని చరిత్రగా మలిచిన అరుదైన ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై, నక్సల్బరీ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, దళిత-బహుజన ఉద్యమం, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలకు తన గాత్రంతో […] The post మౌనమవ్వని స్వరం..గద్దర్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-voice-that-would-not-be-silenced-gaddar/"}]}]}