{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mayawati-maajee-empee-asok-siddhaarth-nu-paartee-numchi-ba-hishk","title_te":"Mayawati | మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన బీఎస్పీ చీఫ్ మాయ‌వ‌తి","section":"తాజా","status_line":"Mayawati | మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన బీఎస్పీ చీఫ్ మాయ‌వ‌తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T13:19:15.113Z"},"facts":[],"events":[{"id":"event-50336","date":"2026-08-02T12:26:19.000Z","title_te":"Mayawati | మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన బీఎస్పీ చీఫ్ మాయ‌వ‌తి","body_te":"Mayawati | బీఎస్పీ అధినేత్రి (BSP Chief) మాయవతి (Mayavati).. రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ (Ashok Siddarth) ను పార్టీ నుంచి బహిష్కరించారు. అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్ రణధీర్ సింగ్‌ బేనీవాల్‌ (Randhir Singh Beniwal) పై కూడా బహిష్కరణ వేటు వేశారు. పార్టీ మార్గదర్శకాలను పలుమార్లు ఉల్లంఘించడం, క్రమశిక్షణారాహిత్యం కారణాలతో వారిని తొలగించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mayawati-expels-former-rajya-sabha-mp-ashok-siddarth-randhir-singh-beniwal-from-bsp-over-indiscipline-2471084"}]}]}