{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mbbs-seats-naaraayanapeta-jillaa-medikal-kalaasaalalo-embeebeees","title_te":"MBBS Seats | నారాయణపేట జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచాలి : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి","section":"తాజా","status_line":"MBBS Seats | నారాయణపేట జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచాలి : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28314","date":"2026-07-20T11:17:01.000Z","title_te":"MBBS Seats | నారాయణపేట జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచాలి : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి","body_te":"MBBS Seats | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం కేవలం 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండటం జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్‌ రాజేందర్ రెడ్డి అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/mbbs-seats-at-narayanpet-medical-college-should-be-increased-former-mla-rajender-reddy-2457002"}]}]}