{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mbbs-seats-vaidya-vidyaarthula-ku-subha-vaarta-1-36-la-ksha-la-k","title_te":"MBBS Seats: వైద్య విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 1.36 ల‌క్ష‌ల‌కు చేరిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య","section":"తాజా","status_line":"MBBS Seats: వైద్య విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 1.36 ల‌క్ష‌ల‌కు చేరిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T08:08:27.448Z"},"facts":[],"events":[{"id":"event-19181","date":"2026-07-15T08:04:13.000Z","title_te":"MBBS Seats: వైద్య విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 1.36 ల‌క్ష‌ల‌కు చేరిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య","body_te":"MBBS Seats: దేశ‌వ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. 2025తో పోలిస్తే ఈ యేడాది సుమారు 7 శాతం సీట్లు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1.36 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ట్లు ఎన్ఎంసీ చెప్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mbbs-seats-in-india-cross-1-36-lakh-in-2026-7-per-cent-up-from-2025-2451936"}]}]}