{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meda-aakaaram-puttumachchalu-mee-vyaktitvam-adrushtam-gurimchi-e","title_te":"మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం చెబుతున్నాయో తెలుసా?","section":"తాజా","status_line":"మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం చెబుతున్నాయో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88154","date":"2026-08-25T10:47:02.000Z","title_te":"మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం చెబుతున్నాయో తెలుసా?","body_te":"Neck Shape Neaning Telugu: సముద్రిక శాస్త్రం ప్రకారం మెడ ఆకారం, పొడవు, అలాగే మెడపై ఉండే పుట్టుమచ్చలు వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, అదృష్టానికి సంబంధించిన కొన్ని సంకేతాలను వెల్లడిస్తాయని నమ్మకం. పొట్టి, పొడవాటి మెడ ఉన్నవారి లక్షణాలు, మెడపై పుట్టుమచ్చల అర్థాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/samudrika-shastra-what-your-neck-shape-and-moles-reveal-about-personality-and-luck-1896194.html"}]}]}