{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"medadu-mechchelaa-timdaam","title_te":"మెదడు మెచ్చేలా తిందాం!","section":"తాజా","status_line":"మెదడు మెచ్చేలా తిందాం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T23:25:37.929Z"},"facts":[],"events":[{"id":"event-37671","date":"2026-07-25T23:11:41.000Z","title_te":"మెదడు మెచ్చేలా తిందాం!","body_te":"మనం తినే ఆహారం ద్వారా మూడ్‌ సెట్‌ అయ్యేలా చూసుకోవడం ఇప్పటి ఫుడ్‌ వెల్‌నెస్‌ ట్రెండ్‌. దాన్నే గట్‌ బ్రెయిన్‌ వెల్‌నెస్‌ ట్రెండ్‌ అని కూడా అంటున్నారు. ఇందులో భాగంగా, మెదడు ప్రశాంతంగా, చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడే ఆహారాన్ని తింటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/the-2026-wellness-trend-rewiring-mood-through-food-2462837"}]}]}