{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"medam-tu-medam-arestu-tappimchukonemduku-eseebee-bheem-reddi-vip","title_te":"మేడమ్‌ టు మేడమ్‌.. అరెస్టు తప్పించుకొనేందుకు ఏసీబీ భీమ్‌రెడ్డి విఫలయత్నం","section":"తాజా","status_line":"మేడమ్‌ టు మేడమ్‌.. అరెస్టు తప్పించుకొనేందుకు ఏసీబీ భీమ్‌రెడ్డి విఫలయత్నం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-06T23:04:55.735Z"},"facts":[],"events":[{"id":"event-3984","date":"2026-07-06T21:43:00.000Z","title_te":"మేడమ్‌ టు మేడమ్‌.. అరెస్టు తప్పించుకొనేందుకు ఏసీబీ భీమ్‌రెడ్డి విఫలయత్నం","body_te":"తెలంగాణ ఏసీబీ చరిత్రలో భారీ అవినీతి అనకొండగా చరిత్రకెక్కిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి అరెస్టు కాకుండా పెద్ద లాబీయింగ్‌ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. తనకున్న రాజకీయ పలుకుబడితో ఏకంగా ముఖ్యనేత సతీమణి వద్దకే ఓ వ్యాపారవేత్తతో రాయబారం పంపినట్టు తెలిసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/bheem-reddy-failed-attempt-to-evade-acb-arrest-2443332"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMikAFBVV95cUxNcmliTllnNHRfYW93N2NNdlF0eEpVcTJhelJFNXlYM3ByNnk1M0N5c190VWZkczlnSlJTQlppMzdKb3g4TUFKR2xTaVpzNHdzdk01T0dUTkVfYnpBVmoxM0pMRDZHU0szbXdOMDVuTDF2S19yRV94NVZMdTZ1RktfWk1OSThucURkTEwwZ2lTTnc?oc=5"}]}]}