{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"medchal-metro-saadhanaku-maro-paadayaatra","title_te":"మేడ్చల్‌ మెట్రో సాధనకు మరో పాదయాత్ర","section":"తాజా","status_line":"మేడ్చల్‌ మెట్రో సాధనకు మరో పాదయాత్ర","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44109","date":"2026-07-29T19:38:48.000Z","title_te":"మేడ్చల్‌ మెట్రో సాధనకు మరో పాదయాత్ర","body_te":"మేడ్చల్‌ ప్రాంతానికి మెట్రో రైలు సదుపాయాన్ని పొడిగించాలనే డిమాండ్‌తో మేడ్చల్‌ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో భారీ పాదయాత్రకు పిలుపునిచ్చారు. తమకు మెట్రో విలాసవంతమైనది కాదు.. ఇక్కడి ప్రజలకు అత్యంత అవసరమంటూ ఈ కార్యక్రమానికి చేపడుతున్నారు. ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జీడిమెట్లలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై, జేబీఎస్‌ మెట్రో హబ్‌ వరకు కొనసాగనుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/another-march-to-implement-medchal-metro-2467118"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiiAFBVV95cUxNYklSQmZ6OHE0N1Z4S0VuTS1ORTJ4TUZZSllONzJRYnZqbmJzeGJaeW5jSlE1bmZ0S0lBRlpHSzRjVFNQTjk4cHg1eTZZNkcwbmc3NUZaU2JVSUhWc0JwVi1mZHZZakdNZG1BQVNrVWtzTEF4c3FaY0J2UF92U1BkSl9lb3JSQUFm?oc=5"}]}]}