{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"medigadda-baraaj-nu-riper-cheyaali-aksharaala-roopamlo-varinaaru","title_te":"మేడిగడ్డ బరాజ్‌ను రిపేర్‌ చేయాలి.. అక్షరాల రూపంలో వరినారు పోసి రైతు నిరసన","section":"తాజా","status_line":"మేడిగడ్డ బరాజ్‌ను రిపేర్‌ చేయాలి.. అక్షరాల రూపంలో వరినారు పోసి రైతు నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T22:26:11.847Z"},"facts":[],"events":[{"id":"event-39151","date":"2026-07-26T21:18:39.000Z","title_te":"మేడిగడ్డ బరాజ్‌ను రిపేర్‌ చేయాలి.. అక్షరాల రూపంలో వరినారు పోసి రైతు నిరసన","body_te":"జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండకు చెందిన రైతు దొప్పల జలంధర్‌ ‘మేడిగడ్డ బ్యారేజీ రిపేర్‌ చేయాలి’ అని తెలుగు అక్షరాల రూపంలో వరి నారు పోసి, ఎదిగిన నారును చూపిస్తూ ఆదివారం నిరసన తెలిపాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/farmer-protests-demanding-repairs-to-medigadda-barrage-by-sowing-paddy-seedlings-in-the-shape-of-letters-2463898"}]}]}