{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"medikil-kleenik-lu","title_te":"మెడికిల్‌ క్లీనిక్‌‌లు!","section":"తాజా","status_line":"మెడికిల్‌ క్లీనిక్‌‌లు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-08T21:44:32.565Z"},"facts":[],"events":[{"id":"event-7541","date":"2026-07-08T21:16:39.000Z","title_te":"మెడికిల్‌ క్లీనిక్‌‌లు!","body_te":"మెడికల్‌ ‌షాపుల పేరిట క్లినిక్‌‌లుహైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాల్లోపుట్టగొడుగుల్లా నిర్వహణ సర్జరీలు మినహా అన్నీ చేస్తున్న కేటుగాళ్లుచోద్యం చూస్తూ, మామూళ్ల మత్తులో ఔషధ నియంత్రణ శాఖ!వైద్య, ఆరోగ్యశాఖపై నెట్టేస్తున్న ‘డీసీఏ’ అధికారులు నవతెలంగాణ-సిటీబ్యూరోమెడికల్ షాప్ అంటే.. వైద్యుడు మందులు రాస్తే ఆ చీటీ ఆధారంగా ఔషధాలు విక్రయించే దుకాణం. కానీ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాల్లో మాత్రం దీనికి పూర్తి భిన్నం. కొందరు దుకాణాల ఓనర్లు మెడికల్‌ షాప్‌‌ల మాటున క్లినిక్ లు నిర్వహిస్తూ పేదల ఆరోగ్యాలతో […] The post మెడికిల్‌ క్లీనిక్‌‌లు! appeared first on Navatelanga","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/medical-clinics/"}]}]}