{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"medipalli-tol-get-vadda-saukaryaalu-karuvu","title_te":"మేడిపల్లి టోల్‌గేట్ వద్ద సౌకర్యాలు కరువు","section":"ఆంధ్రప్రదేశ్","status_line":"మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T10:20:32.964Z"},"facts":[],"events":[{"id":"event-38468","date":"2026-07-26T09:47:49.000Z","title_te":"మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.!","body_te":"తక్షణమే వసతులు కల్పించకపోతే టోల్ ప్లాజా ముట్టడిస్తాంకుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ హెచ్చరికనవతెలంగాణ – మల్హర్ రావుజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం-మల్హర్ మండలాల సరిహద్దుల్లో ప్రధాన రోడ్డుపై మేడిపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా ప్రయాణికుల నుంచి ముక్కుపిండి టోల్ రుసుము వసూలు చేస్తోందే తప్ప, కనీస మానవతా దృక్పథంతో ఉచిత వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్,కోకన్వీనర్ ఐత బాపు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. […] The post మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.! appeared first on Navatelangana.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Lokal Telugu","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxObV95ak90ZXJBSjVDSDVTZjg1b3Q4NVpENVFaQUVxSDJlLW45T3BwcEIwMWNmNnc4c054LTdjYTVQeGFKODQ5U3EtUUY2N0JiUmdjaHhJc25PTjdra3RhM2Njc2R4YU9YQWFsWjZwWFFBcGNjVVdUSS1Obmh0b09scWwwdEVMTjZQUFRIem9zLWlJY3psWTJYZmMzTGFUSzFINGM2Y1lFYWVtemtJdjlrZHFWTmRrRl8x0gG-AUFVX3lxTE1zb1cyNTJhcnh2VmVkTjB5R2d0dUR2ZjRYbVdzdWZKRkdyeFZYSU5lUFpGdWtmbjRkY3NfT2g2UFJRck0yeFJpNHNNcWFrRlRsNUtwNS1yZHJCaHFYOWVBVzBRdXlBczd4OUk1blFxOGxhTy1iUW9DMWxKbkhsb1VYamxKa3dtQmFnN2k0Y1pyNDg2dmpmV3B1RFhOSHBUelpVTkpVclRBeWptelJBR0hiWlNndjFUMFlrZm81S0E?oc=5"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/no-facilities-at-medipalli-toll-gate/"}]}]}