{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-bharta-chanipote-2va-pelli-chesukunnaaka-modati-bharta-tirig","title_te":"‘మీ భర్త చనిపోతే.. 2వ పెళ్లి చేసుకున్నాక మొదటి భర్త తిరిగొస్తే ఏం చేస్తారు?’ UPSC...","section":"క్రీడలు","status_line":"‘మీ భర్త చనిపోతే.. 2వ పెళ్లి చేసుకున్నాక మొదటి భర్త తిరిగొస్తే ఏం చేస్తారు?’ UPSC ఇంటర్వ్యూలో అభ్యర్ధికి విచిత్ర ప్రశ్న","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-28T01:06:25.331Z"},"facts":[],"events":[{"id":"event-92029","date":"2026-08-28T00:30:53.000Z","title_te":"‘మీ భర్త చనిపోతే.. 2వ పెళ్లి చేసుకున్నాక మొదటి భర్త తిరిగొస్తే ఏం చేస్తారు?’ UPSC ఇంటర్వ్యూలో అభ్యర్ధికి విచిత్ర ప్రశ్న","body_te":"యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దేశంలోనే అత్యంత క్లిష్టమైన పోటీ పరీక్షల్లో ఒకటి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో ప్రతిభ చూపడంతో పాటు చివరి దశలో నిర్వహించే ఇంటర్వ్యూలోనూ అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో కేవలం పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాకుండా సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచన, నిర్ణయ సామర్థ్యం, సమకాలీన అంశాలపై అవగాహన వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. అందుకే సివిల్స్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థులను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేలా కొన్నిసార్లు ఊహించని ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటి ఓ ప్రశ్నకు మహిళా అభ్యర్థి ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxPYkNESWZsVnBPUWxFTm9iSEc3WUY1RHg5VTVrX3dMR0N6d19sQVZUY2xGMzZ1S3pGTUN1U2IyVnBRTkhXQk5wa2dkSlBaRkpOaU9tdEd6cnhwNi1lYVJQVGhqZEt5Sk5zQkZVTUF0UmFsbnBvaUV3VE5TNmNJTDMyVDRjN1JZTy1Za2ZvN1IyWFY4U0p1NGNLMUp4VVNDTFFWVGswX0g2LVNneFJZV1czVGF0bnI4Rjc4bjN0MXFHN2EwNFnSAcgBQVVfeXFMTzh1cGZ0RlV4aWxtUU5Db2FDTUY0T29mT3RNbDI0Um9oMWFzNEQ2ZmVYQ21rb3VBQ2pFOWJnZ1BhY19vdzJzN3p1Z2R3QVZ5MVNPY1BOV0VIT08wZWJLNU5tM1hMaDU3enRwc0hXbVRHeW1oX1pTZ2RqTkZSeHIyMkdTMFJSaDZyNlQzRXJ1WkJ0XzVNSUFDbFV5TWpXZ3ZJWHl3NWU1QjM1QmZrOWlmTnlMa1FWanZuc3NQamhoWEZtX0dYekpEQkU?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/tricky-upsc-interview-question-what-would-you-do-if-your-dead-husband-returned-1897812.html"}]}]}