{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-bhoomini-22e-jaabitaalo-cherchite-emavutumdi-7-prasnalu-sama","title_te":"మీ భూమిని 22ఏ జాబితాలో చేర్చితే ఏమవుతుంది? 7 ప్రశ్నలు - సమాధానాలు","section":"తాజా","status_line":"మీ భూమిని 22ఏ జాబితాలో చేర్చితే ఏమవుతుంది? 7 ప్రశ్నలు - సమాధానాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T06:40:31.790Z"},"facts":[],"events":[{"id":"event-69929","date":"2026-08-14T05:50:05.000Z","title_te":"మీ భూమిని 22ఏ జాబితాలో చేర్చితే ఏమవుతుంది? 7 ప్రశ్నలు - సమాధానాలు","body_te":"రిజిస్ట్రేషన్ల చట్టంలోని 'సెక్షన్ 22A' ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా భూమిని ఎవరూ కొనకుండా, అమ్మకుండా నిషేధించగలదు. అంటే, ఆ భూమి రిజిస్టర్డ్ పత్రం ద్వారా బదిలీ కాదు. ఉదాహరణకు, ఒక సర్వే నంబరులో గల భూమిని ఈ 22ఏ జాబితాలో చేరిస్తే, ఇక ఆ సర్వే నంబరులో భూమి లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. మరి, అలాంటప్పుడు ఏం చేయాలి?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c4gj4nz52zwo?at_medium=RSS&at_campaign=rss"}]}]}