{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-cheti-veliki-umgaram-tait-ayimdaa-irukkupoyi-ibbamdipadutunn","title_te":"మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా..? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నట్టయితే, ఈజీగా తీసేసే సింపుల్‌ ట్రిక్స్‌..!","section":"తాజా","status_line":"మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా..? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నట్టయితే, ఈజీగా తీసేసే సింపుల్‌ ట్రిక్స్‌..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63560","date":"2026-08-10T12:28:41.000Z","title_te":"మీ చేతి వేలికి ఉంగరం టైట్‌ అయిందా..? ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్నట్టయితే, ఈజీగా తీసేసే సింపుల్‌ ట్రిక్స్‌..!","body_te":"కొన్నిసార్లు చేతి వేళ్లు వాచిపోవడం, వేడి వాతావరణం లేదా ఉంగరం సైజు చిన్నది కావడం వల్ల వేలికి ఉన్న ఉంగరం టైట్‌గా అవుతుంది. అటు ముందుకు రాక, ఇటు వెనక్కి వెళ్లకుండా గట్టిగా ముడుచుకుపోయినప్పుడు చాలామంది కంగారుపడి బలవంతంగా లాగేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల వేలికి గాయం కావడమే కాకుండా వాపు మరింత పెరుగుతుంది. ఉంగరాన్ని కత్తిరించాల్సిన అవసరం లేకుండానే, కేవలం 60 సెకన్లలో ఇంట్లోనే సురక్షితంగా ఎలా తీయాలో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/ring-stuck-on-your-finger-try-these-safe-tricks-to-remove-it-without-cutting-1885099.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxNT3hKWHE0QTJMMUdLOGhYUC1HYTVaVWo0Z1JvTHhzdHNRRHlqYS0zTkVQRHRwUnFXWTdqV3JMOHB1VDZicW85VjhtbllvYW1WZWZ6MjNxTlFXVUFocW5wMWd5alEwV3dpWERVbEpIZFBGMndNTzRQckFtZ25fenRIak5xSjNucV9DaFNkT2pEUjI5SU1IVHVINVlSRVpKRmMybHBwM1ZIUTQ3dnlMZmFFQmw2aHBCZnJ0NVNLN1Zn0gHDAUFVX3lxTE1tMzFWYngzNVB1bXY3SzRmRFZhV3pTMkU0UHg4RzAyeGFCYWp4dWhBN2h3dGpnazJtOXhHOFFRR2VfQTh1YzZOSlRBQS1LWkFfekRvOUxud1FPdjY0SmdZWmJndjlsb1RadnFVSWJIbUQxd3FlRFBlMDg5RlB0dXFrREMtUXFralJoY0xRYUJVVEUtN1JzckZVdDBVMERoQ21SSms3aE5FQ0NZRHZFOXdnZEsyTVplWjBYU0Q5RlctQmUzbw?oc=5"}]}]}