{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-gollu-elaa-unnaayo-choosukomdi-adrushtam-dhanayogam-mee-chem","title_te":"మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. అదృష్టం, ధనయోగం మీ చెంత ఉందో లేదో తెలిపే సీక్రెట్‌ ఇదే!","section":"తాజా","status_line":"మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. అదృష్టం, ధనయోగం మీ చెంత ఉందో లేదో తెలిపే సీక్రెట్‌ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T17:19:17.058Z"},"facts":[],"events":[{"id":"event-70872","date":"2026-08-14T16:15:22.000Z","title_te":"మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. అదృష్టం, ధనయోగం మీ చెంత ఉందో లేదో తెలిపే సీక్రెట్‌ ఇదే!","body_te":"భారతీయ సనాతన సాంప్రదాయంలో సాముద్రిక శాస్త్రం అత్యంత ప్రాచీనమైనది. వ్యక్తి శరీర నిర్మాణం, ముఖ లక్షణాలు, అరచేతి గీతలు, చేతి గోళ్ల ఆకారాన్ని బట్టి వారి భవిష్యత్తు, వ్యక్తిత్వం, ఆర్థిక స్థితిని అంచనా వేయవచ్చని ఈ శాస్త్రం చెబుతోంది. మనం సాధారణంగా భావించే గోళ్లు కూడా మన అదృష్టాన్ని, సంపదను సూచించే కీలక సంకేతాలుగా పనిచేస్తాయి. ఎలాంటి గోళ్లు ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/what-do-your-fingernails-say-about-your-luck-and-wealth-ancient-samudrika-shastra-beliefs-explained-1888264.html"}]}]}