{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-imtlo-emta-bamgaaram-umchukovachchu-byaamku-laakar-loni-gold","title_te":"మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బ్యాంకు లాకర్‌లోని గోల్డ్ పోతే పరిహారం వస్తుందా..!","section":"తాజా","status_line":"మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బ్యాంకు లాకర్‌లోని గోల్డ్ పోతే పరిహారం వస్తుందా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74855","date":"2026-08-17T09:34:49.000Z","title_te":"మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బ్యాంకు లాకర్‌లోని గోల్డ్ పోతే పరిహారం వస్తుందా..!","body_te":"భారతీయుల జీవితాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం. ఆపద సమయాల్లో ఆదుకునే అండగా దీనికి గోల్డ్ నిలుస్తుంది. అయితే కష్టపడి సంపాదించిన బంగారాన్ని భద్రంగా దాచుకోవడానికి బ్యాంక్ లాకర్లను నమ్ముతున్నారా? లాకర్‌లో ఎంత బంగారం ఉంచొచ్చు? ఒకవేళ బ్యాంకులోనే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇంట్లో ఎంతవరకు బంగారం ఉంచుకోవచ్చు..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-much-gold-can-you-keep-at-home-and-in-bank-lockers-without-it-notice-1890157.html"}]}]}