{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-jeetaanni-mimgestunna-pamchabhootaalu-dabbu-migalaalamte-ee","title_te":"మీ జీతాన్ని మింగేస్తున్న పంచభూతాలు! డబ్బు మిగలాలంటే ఈ జబ్బు పోవాల్సిందే..","section":"తాజా","status_line":"మీ జీతాన్ని మింగేస్తున్న పంచభూతాలు! డబ్బు మిగలాలంటే ఈ జబ్బు పోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T04:55:30.513Z"},"facts":[],"events":[{"id":"event-90560","date":"2026-08-27T02:53:32.000Z","title_te":"మీ జీతాన్ని మింగేస్తున్న పంచభూతాలు! డబ్బు మిగలాలంటే ఈ జబ్బు పోవాల్సిందే..","body_te":"ఆదాయం పెరుగుతున్నా నెలాఖరుకు డబ్బు మిగలడం లేదా? ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ యుద్ధాలు, సరఫరా కొరత, మధ్యవర్తుల వ్యవస్థ వంటి కారణాలతో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్‌, కూరగాయలు, బియ్యం, బంగారం ఇలా ప్రతి వస్తువు ఖరీదవుతోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/5-major-reasons-why-rising-prices-are-eating-into-your-salary-inflation-fuel-costs-1897374.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxPRVJXZzVGSmZVd1ZzZG5KZnZ2QjgxWEhMQkYyN2ExNW1TZDBXaEl1SEFTTGs2dEttSnk0N01xLUE0dkpnQ3JSU2Vzc0ZUSG03TEItVFZhaHBRVzE5UUdGSGtCYnpDMzJTZ1ljdmlSMmwzQmNMU3I3WWw4MFhDcGdTZU0xRmlJOWs4R2tWRWY5WEdURW9kclVYa202dWJHU0ZtYjhkU1UtLTJ5U2F0UklJakM1WGJMV19pTGRBMElrN0p1N0dm0gHKAUFVX3lxTE5vZVZrb3c0THQ1TWZBWWttYnpmX3N6WGZpZDZTZ3RWVGJnaGJmUVhmN1RtR0F3MWhmV0cwMFhmNm9XOWUtVG4wZWNZU2didmdSbkNXbHllQVJ4Y20tRkRRQnE5cE9ybGtlWU11d2FrTG8yWkdxRlBnSnhpNkFJRVA1TVYzMWdsUXY1TENvTi0xSzB6SjZmTC1KNXd0M3dTeTBISFhhV2Nmd0ZiMWt3dE9TNEN0MHpVUmVnME9wTmgwS3VVS0gtMkZra2c?oc=5"}]}]}