{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-korikanu-neraverchalekapoyaanu-neet-abhyarthini-aatmahatya","title_te":"మీ కోరికను నెరవేర్చలేకపోయాను : నీట్ అభ్యర్థిని ఆత్మహత్య","section":"తాజా","status_line":"నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ..","synopsis":null,"temperature":20,"updated_at":"2026-07-27T06:20:30.130Z"},"facts":[],"events":[{"id":"event-39637","date":"2026-07-27T06:13:39.000Z","title_te":"నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ..","body_te":"పరీక్షల ఒత్తిడి, కుటుంబ అంచనాలు మరో విద్యార్థిని బలి తీసుకున్నాయి. నీట్ ఫలితాలు వెలువడిన వేళ మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రీ ఎగ్జామ్‌లో కట్ ఆఫ్ మార్కులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన 19 ఏళ్ల అంకిత ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. చనిపోయే ముందు ఆమె రాసిన డెత్ నోట్ ఇప్పుడు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/19-year-old-maharashtra-girl-takes-her-own-life-after-neet-2026-re-test-results-1874619.html"}]},{"id":"event-39619","date":"2026-07-27T06:04:00.000Z","title_te":"మీ కోరికను నెరవేర్చలేకపోయాను : నీట్ అభ్యర్థిని ఆత్మహత్య","body_te":"మీ కోరికను నెరవేర్చలేకపోయాను : నీట్ అభ్యర్థిని ఆత్మహత్య Sakshi మంత్రి రాజీనామా మా బిడ్డలను తిరిగి తెస్తుందా? Namasthe Telangana అమ్మానాన్న క్షమించండి.. నీట్ వివాదాల నీడలో మరో ప్రాణం బలి! Oneindia Telugu NEET Aspirant Dies By Suicide: మహారాష్ట్రలో NEET అభ్యర్థి ఆత్మహత్య prime9news.com ‘చనిపోతున్నా.. ఏదైనా తప్పు చేస్తే క్షమించండి’.. మరో నీట్ స్టూడెంట్ సూసైడ్ Lokal Telugu","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxOQ25zUS0weE5uc3prTHl4eGplaEdkTng1Q3JmSnVQcXljUTNmUHRiM1hxSXVwaDBEdC1rMk81cDNiLXhCSktraHhFcTV2Qko2QU1KQzhLVlRwb0tBMkQ1cHdYVWN0dmZQdld2S3ZyaElFVzlSYVVhY1dCSTdkdVZRUWZWUkR4RkxOa1k5UWl4RExwWmNINnpsQnlEb2dfc0p0ekhqZkdENVVTVktpUk1VN3FUZzlGLU1NbTBfYg?oc=5"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/national/i-failed-fulfil-your-wishes-neet-aspirant-extreme-stepin-maharashtra-2855727"}]}]}