{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-makkalu-maakoddu","title_te":"మీ మక్కలు మాకొద్దు!","section":"తాజా","status_line":"మీ సాయం మాకొద్దు! భారత్ సహా విదేశీ సైన్యాల ఆపరేషన్లకు నేపాల్ నో","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-28T07:10:29.031Z"},"facts":[],"events":[{"id":"event-92495","date":"2026-08-28T06:54:59.000Z","title_te":"మీ సాయం మాకొద్దు! భారత్ సహా విదేశీ సైన్యాల ఆపరేషన్లకు నేపాల్ నో","body_te":"Nepal declines search and rescue offers from foreign nations including India and China after devastating flash floods kill nearly 500, relying instead on its own security forces.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/nepal-rejects-foreign-rescue-offers-despite-500-deaths-and-1000-missing-in-massive-floods-503681.html"}]},{"id":"event-78983","date":"2026-08-19T19:50:41.000Z","title_te":"మీ మక్కలు మాకొద్దు!","body_te":"మార్క్‌ఫెడ్‌ మక్కల విక్రయంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. టెండర్లను దక్కించుకొన్న బిడ్డర్లు మక్కలు ఎత్తేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. ‘మీ మక్కలు మాకొద్దు... డబ్బులు చెల్లించినా వాటిని తీసుకెళ్లలేం’ అని మార్క్‌ఫెడ్‌ అధికారులకు విన్నవించుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/a-peculiar-situation-has-arisen-regarding-the-sale-of-maize-by-markfed-2488637"}]}]}