{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-paart-nar-to-ekaamtamgaa-unnappudu-phon-lo-ee-settimgs-aaph","title_te":"మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేయండి.. లైట్ తీసుకుంటే కొంప కొల్లేరే..","section":"తాజా","status_line":"మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేయండి.. లైట్ తీసుకుంటే కొంప కొల్లేరే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:59:24.898Z"},"facts":[],"events":[{"id":"event-21305","date":"2026-07-16T10:34:13.000Z","title_te":"మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేయండి.. లైట్ తీసుకుంటే కొంప కొల్లేరే..","body_te":"పొద్దున లేచింది మొదలు కాల్స్, బ్యాంకింగ్, షాపింగ్, ఫోటోలు.. ఒకటేమిటి సమస్తం ఫోన్ల తోనే. అయితే మనకు తెలియకుండానే మన జేబులో ఉన్న ఫోన్ మన వ్యక్తిగత జీవితానికి పెద్ద శత్రువుగా మారుతుందా? మన ప్రైవేట్ విషయాలన్నీ లీక్ అయిపోతున్నాయా? అంటే.. అవుననే అంటున్నారు టెక్ నిపుణులు. ముఖ్యంగా మీ భాగస్వామితో ఏకాంతంగా ఉన్న సమయంలో కొన్ని ఫోన్ సెట్టింగ్‌లు ఆన్ ఉంటే.. మీ ప్రైవసీ పూర్తిగా ప్రమాదంలో పడినట్లే.. మరి ఆ డేంజర్ సెట్టింగ్స్ ఎలా ఆఫ్ చేసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/is-your-phone-secretly-listening-to-you-5-settings-you-need-to-turn-off-right-now-1866785.html"}]}]}