{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-parihaaram-vaddu-maa-bhoomi-maade","title_te":"మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే!","section":"తాజా","status_line":"ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-88995","date":"2026-08-26T02:00:22.000Z","title_te":"ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..","body_te":"ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్.. Andhrajyothy పనామా: హార్ముజ్ తర్వాత ఈ కాలువ మరో ఆధిపత్య పోరాటానికి వేదికగా మారుతోందా? అమెరికా, చైనాల వాదనేంటి BBC చైనా అమెరికాకు హెచ్చరికలు prime9news.com చైనా అమెరికా ఆరోపణను తిరస్కరించింది prime9news.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Andhrajyothy","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxOUjNaQnFUaWNzX3RHTVpCb3JoS0VXeVluY0x4bEpTOTgtMzFkWHp1eDMxaTgwTUV5VWxvb1gxTkVTRThSUzBBcFRWR2xwX0YwUTVZa05ySHNkeTJrODlIblNka25jTFkwaWVJNGJaa0xjS0JwZlFXN2p6YWxCcU1MWnBIUUJnbC10YjBhdzdsY1g4Tmk0MV9XNC02UXRXWGFtTUd6TkJlamNVZGhZYlpJNnREdURUMkk3eC1XV1B0MFdOMkVNNURKVHh0eThHZw?oc=5"}]},{"id":"event-67556","date":"2026-08-12T19:03:55.000Z","title_te":"మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే!","body_te":"వ్యవసాయ భూముల్లో హై-వోల్టేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త నష్టపరిహార విధానాన్ని రైతులు తిరస్కరించారు. అంతకుముందు జూలై 4న పరిహారం చెల్లింపు ప్రాతిపదికన ‘జాంత్రీ’ రేట్ల నుంచి మార్కెట్‌ విలువకు మారుస్తూ, అలాగే నష్టపరిహారం మొత్తాన్ని ముందుగానే చెల్లింపునకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/gujarat-farmers-reject-new-policy-and-continue-protests-against-transmission-lines-2481692"}]}]}