{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-phon-maatimaatikee-hyaamg-avutumdaa-ee-simpul-triks-to-malle","title_te":"మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ కొత్తదానిలా సూపర్ ఫాస్ట్..","section":"తాజా","status_line":"మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ కొత్తదానిలా సూపర్ ఫాస్ట్..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:43:17.561Z"},"facts":[],"events":[{"id":"event-92562","date":"2026-08-28T07:38:21.000Z","title_te":"మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ కొత్తదానిలా సూపర్ ఫాస్ట్..","body_te":"కొత్తగా కొన్నప్పుడు రాకెట్ వేగంతో పనిచేసిన స్మార్ట్‌ఫోన్.. కొద్దిరోజుల తర్వాత నత్తనడకన నడుస్తుందా? టచ్ చేయగానే హ్యాంగ్ అవుతూ విసుగు తెప్పిస్తుందా? అయితే వెంటనే వేలకు వేలు ఖర్చుపెట్టి కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని పాటించే కొన్ని సులభమైన టిప్స్‌తో మీ పాత ఫోన్‌ను మళ్లీ సరికొత్తదానిలా సూపర్ స్పీడ్‌గా మార్చుకోవచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/is-your-smartphone-slow-7-proven-tricks-to-make-your-phone-run-faster-1898360.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxQbTRpZkRvT01IaWt1dWQzd0VXMTg2UDFLNkFXZGlfVVNiUE9IZ0lBX1hNa0F1RjhUUy10a0IwYWYwTUtPWEt1cHg2bjNwamM1MjVmTVVfQlE2NnVvMWpwWWMyRzNhMUdZbGI3ZTRfRGpZSkFqNmhPY1dBWlN2bHQwS1pwT0dWQ21KdHVXTXVGUjV5UWREYlNSaVNET1dDSnJRU1lVUmVBTjB1MmJIc2EydWRVWXdiUdIBuwFBVV95cUxQUXZoT09UWjE3NTVRN2NQTzVfSV9GdTd2clFyajVkZUs5c0NLLVd1UEs3eUtSZkdMSnRyYlk4S2dyOEtrSk5MQ1BnUVVsMkpJLU0tdVBGR25EYTljbUFDRFJTWVRiUnpjVDBfQVRDYXlpQjNCcVcxVnEyUVg0b213MDlfZzIxUVRIWUJWR25BaERlMkhVWS04cE4tM3NxblgwNzR5QkdNaFRkRXhCdFZiYVpTMDExZDZrcjVB?oc=5"}]}]}