{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-prasaamtatanu-kolpokamdi","title_te":"మీ ప్రశాంతతను కోల్పోకండి!","section":"తాజా","status_line":"మీ ప్రశాంతతను కోల్పోకండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T01:28:15.916Z"},"facts":[],"events":[{"id":"event-54402","date":"2026-08-05T01:19:22.000Z","title_te":"మీ ప్రశాంతతను కోల్పోకండి!","body_te":"కొంతమంది తమ స్థాయికి మించి త్యాగం చేస్తూ ఉంటారు. ఎదుటివారికి సలహాలు, మానసిక ధైర్యం, డబ్బు, సమయం వంటి ఎన్నో అవకాశాలను అందిస్తారు. తాము అలసిపోయినప్పటికీ ఇతరులకు సాయం చేయడం మాత్రం మరువరు. కానీ, కాలక్రమేణా ఆ అలసటే ఒక దయగా మారిపోతుంది. అలాంటి వారికి శ్రీకృష్ణుడి ఉపదేశం ఒక స్పష్టమైన పాఠాన్ని నేర్పుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/zindhagi-news-14-2473872"}]}]}