{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-smaart-phon-lo-ee-oes-umdaa-ayite-jailuke-amtunna-amerikaa-p","title_te":"మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..!","section":"తాజా","status_line":"మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T05:31:59.220Z"},"facts":[],"events":[{"id":"event-41245","date":"2026-07-28T05:26:35.000Z","title_te":"మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..!","body_te":"మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో గోప్యత కోసం వేరే ఆండ్రాయిడ్ ఓఎస్ ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీ కోసమే..! గోప్యత, డేటా భద్రత కోసం ప్రత్యేక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ప్రస్తుతం గ్రాఫేన్ ఓఎస్ (GrapheneOS)పై చర్చ మొదలైంది. అమెరికాలో విమానాశ్రయ తనిఖీ సమయంలో ఓ వ్యక్తి ఫోన్‌లోని డేటా పూర్తిగా తొలగిపోవడంతో అతడిని అరెస్టు చేసిన ఘటన ఈ వివాదానికి కారణమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/grapheneos-on-android-phone-lands-us-man-in-legal-trouble-after-airport-search-1875264.html"}]}]}