{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-taim-vachchesimdi-bhayyaa-gajakesari-raajayogamto-ika-vaari","title_te":"మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..!","section":"తాజా","status_line":"మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-13T13:56:47.766Z"},"facts":[],"events":[{"id":"event-16063","date":"2026-07-13T12:58:20.000Z","title_te":"మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..!","body_te":"Gajakesari Rajyoga 2026: జూలై 14న (మంగళవారం) కర్కాటక రాశిలో చంద్రుడు-గురుడి కలయికతో అత్యంత శుభప్రదమైన 'గజకేసరి రాజయోగం' ఏర్పడనుంది. దాదాపు మూడు రోజుల పాటు ప్రభావం చూపనున్న ఈ అరుదైన యోగం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టంపట్టనుంది. దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి ధనలాభం, కెరీర్‌లో భారీ పురోగతి, కీర్తి, గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశముంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/gajakesari-rajyoga-on-july-14-these-4-zodiac-signs-may-attract-wealth-success-and-career-growth-1864552.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxObml6VUNpWGpLeGtCbjdMdjFWTkdrYVMtcHJ4MjZzZmxaOF8yMWdaMjJwWDV5US1mNXJ0bU1JR3h0LWp6Q240a0ZCWnRPRnlGOThYTDdQenZ4OWx2Tk92Mlo2UlRaM3pOWGo3ck9jZkpXY1NvdVJvR0F2dWNmQWh5aFhraEtuOWsxZGdhbzM2UHAwTnl5a2lodmkzbEdEYlBqTFJkaWViQlc0V3ZySkhkejNNNlVObS1yTWF3QXd0b0s2aU9pb3RRengwYS1nLVA0NG9oN0dIc9IB3AFBVV95cUxPRnlfTkwyNGRpSmtVM29YYXB4dUVwLTBKMFV6Qk9YZjE4TFZueEhFdU9Cci1ZTzVDSW5nRzRkNExqclBCNjhDZGpfbF9MYThRak9RNFJwT1NMOThma2hwdlR1RUVqcUpCTF9Rck5obmk3UV9TRjAxUUxJcTlMZG1yNUJRNmRtUElxNFc4Rm9nby1JV202ZzdycEdoN0tWRGNRVjhrLVBIbDFuTFJrcGhMb004SXZTY1hZWmZvR2tUMXBLOUI3ZVVKRVlJNzFiVWpPeVlKNUFodGl6cno4?oc=5"}]}]}