{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mee-vaiphai-slogaa-umdaa-imti-godalatone-imtarnet-speed-pemche-t","title_te":"మీ వైఫై స్లోగా ఉందా..? ఇంటి గోడలతోనే ఇంటర్నెట్ స్పీడ్ పెంచే టెక్నాలజీ గురించి తెలుసా","section":"తాజా","status_line":"మీ వైఫై స్లోగా ఉందా..? ఇంటి గోడలతోనే ఇంటర్నెట్ స్పీడ్ పెంచే టెక్నాలజీ గురించి తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T02:34:16.382Z"},"facts":[],"events":[{"id":"event-61185","date":"2026-08-09T02:30:22.000Z","title_te":"మీ వైఫై స్లోగా ఉందా..? ఇంటి గోడలతోనే ఇంటర్నెట్ స్పీడ్ పెంచే టెక్నాలజీ గురించి తెలుసా","body_te":"Jio Smart Wall.. సాధారణంగా మనందరి ఇళ్లలో లేదా ఆఫీసుల్లో వై-ఫై సిగ్నల్ అందని కొన్ని డెడ్ జోన్లు ఉంటాయి. హాలులో ఉన్నంత వేగంగా బెడ్‌రూమ్‌లో నెట్ రాకపోవడం మనకు రోజూ ఎదురయ్యే అనుభవమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రిలయన్స్ జియో ఒక వినూత్న సాంకేతికతను తీసుకొస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/jio-smart-wall-technology-set-to-revolutionize-internet-connectivity-in-every-home-1883900.html"}]}]}