{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meediyaa-svechchanu-haristunna-paalaka-vargaalu","title_te":"మీడియా స్వేచ్ఛను హరిస్తున్న పాలక వర్గాలు","section":"తాజా","status_line":"మీడియా స్వేచ్ఛను హరిస్తున్న పాలక వర్గాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83947","date":"2026-08-22T21:00:51.000Z","title_te":"మీడియా స్వేచ్ఛను హరిస్తున్న పాలక వర్గాలు","body_te":"ది హిందూ మాజీ సంపాదకులు ఎన్‌.రామ్జర్నలిజం వ్యాపారం కాదు..సామాజిక బాధ్యత : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కహైదరాబాద్‌లో లాంఛనంగా ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ప్రారంభం ​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశంలో అధికారంలో ఉన్న పాలక వర్గాలు మీడియా స్వేచ్ఛను హరిస్తున్నాయని ది హిందూ మాజీ సంపాదకులు ఎన్‌. రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ ‌క్లబ్‌‌లో దేశవ్యాప్తంగా ఉన్న 8 ప్రెస్ క్లబ్‌లు ఏర్పాటు చేసిన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ఆవిర్భావ […] The post మీడియా స్వేచ్ఛను హరిస్తున్న పాలక వర్గాలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ruling-classes-stifling-media-freedom/"}]}]}