{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meekoo-kaavaalaa-sreen-phree-maarnimg","title_te":"మీకూ కావాలా.. స్రీన్‌-ఫ్రీ మార్నింగ్‌","section":"తాజా","status_line":"మీకూ కావాలా.. స్రీన్‌-ఫ్రీ మార్నింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45852","date":"2026-07-30T20:35:36.000Z","title_te":"మీకూ కావాలా.. స్రీన్‌-ఫ్రీ మార్నింగ్‌","body_te":"కళ్లుతెరిచిన వెంటనే చేతిలోకి మొబైల్‌ తీసుకోవడం ఇప్పుడు చాలామందికి తెలియకుండానే దినచర్యలో భాగమైపోయింది. సందేశాలు, సామాజిక మాధ్యమాలు, వార్తలు... ఇలా మెదడు పూర్తిగా మేలొనక ముందే సమాచార ప్రవాహంలోకి వెళ్లిపోతున్నాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/morning-rituals-that-help-create-a-calm-and-productive-day-2468463"}]}]}