{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meekosam-asembleelo-kotlaadataam-meeru-ee-prabhutva-drohaanni-ga","title_te":"మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాం.. మీరు ఈ ప్రభుత్వ ద్రోహాన్ని గమనించండి.. విద్యార్థులతో హరీశ్‌రావు","section":"తాజా","status_line":"మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాం.. మీరు ఈ ప్రభుత్వ ద్రోహాన్ని గమనించండి.. విద్యార్థులతో హరీశ్‌రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T09:23:03.974Z"},"facts":[],"events":[{"id":"event-61773","date":"2026-08-09T08:38:16.000Z","title_te":"మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాం.. మీరు ఈ ప్రభుత్వ ద్రోహాన్ని గమనించండి.. విద్యార్థులతో హరీశ్‌రావు","body_te":"సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/harish-rao-slams-cm-revanth-reddy-over-fee-reimbursement-and-students-issues-2478290"}]}]}