{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meeku-e-kashtam-unnaa-todumtaa-adhikaaram-unnaa-lekunnaa-amdagaa","title_te":"మీకు ఏ కష్టం ఉన్నా తోడుంటా.. అధికారం ఉన్నా లేకున్నా అండగా నిలుస్తా","section":"తాజా","status_line":"మీకు ఏ కష్టం ఉన్నా తోడుంటా.. అధికారం ఉన్నా లేకున్నా అండగా నిలుస్తా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67522","date":"2026-08-12T20:10:26.000Z","title_te":"మీకు ఏ కష్టం ఉన్నా తోడుంటా.. అధికారం ఉన్నా లేకున్నా అండగా నిలుస్తా","body_te":"‘మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే. నేను ఏదో దూరంగా ఉన్నానని అనుకోకండి. మీరందరూ నా గుండెకు దగ్గరగా ఉన్నరు. ఏ చిన్న కష్టం ఉన్నా.. ఏ అవసరం ఉన్నా.. అధికారం ఉన్నా, లేకున్నా తప్పకుండా మీకు తోడుంటా. అండగా నిలబడతా’ అని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అభయమిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ktr-assures-sircilla-people-of-his-unwavering-support-2481775"}]}]}