{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meeku-eedablyooes-ichchaam-kadaa","title_te":"మీకు ఈడబ్ల్యూఎస్‌ ఇచ్చాం కదా..","section":"తాజా","status_line":"మీకు ఈడబ్ల్యూఎస్‌ ఇచ్చాం కదా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88819","date":"2026-08-25T20:01:59.000Z","title_te":"మీకు ఈడబ్ల్యూఎస్‌ ఇచ్చాం కదా..","body_te":"కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, ప్రస్తుతం నిలిపివేతలో(స్టే) ఉన్న యూజీసీ నిబంధనలను శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ జాతీ య అధికార ప్రతినిధి అజయ్‌ అలోక్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన 10శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా ద్వారా అగ్రవర్ణాల ఆందోళనలను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో పరిష్కరించారని ఆయన పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/anti-reservation-forces-up-in-arms-over-bjp-leaders-remarks-2494246"}]}]}