{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meeku-neellu-lenelev-godaavarilo-telamgaanaku-vaataapai-epee-vit","title_te":"మీకు నీళ్లు లేనేలేవ్‌.. గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదన","section":"తాజా","status_line":"మీకు నీళ్లు లేనేలేవ్‌.. గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45953","date":"2026-07-30T21:06:48.000Z","title_te":"మీకు నీళ్లు లేనేలేవ్‌.. గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదన","body_te":"గోదావరిలో తెలంగాణ వాడుకొంటున్నంత మేర నీటివాటా లేనేలేదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి తదితర ప్రాజెక్టులకు మంజూరుచేసిన అనుమతులన్నింటినీ పునఃసమీక్షించాలని ఏపీ సర్కార్‌ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/andhra-pradesh-seeks-review-of-telangana-godavari-projects-before-grmb-2468527"}]}]}