{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meeru-cheyalekapote-meme-amalu-cheselaa-choostaam-supreem-kortu","title_te":"మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం: సుప్రీం కోర్టు","section":"తాజా","status_line":"మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం: సుప్రీం కోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68636","date":"2026-08-13T10:35:21.000Z","title_te":"మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం: సుప్రీం కోర్టు","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల లేబుళ్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. “మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం” అంటూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయంలో తుది నిర్ణయం తెలియజేయడానికి కేంద్రానికి రెండు వారాల గడువును మంజూరు చేసింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరి చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)పై ఉన్నత […] The post మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం: సుప్రీం కోర్టు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/if-you-cannot-do-it-we-will-ensure-it-is-implemented-supreme-court/"}]}]}