{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meeru-kolukuni-imtiki-vastumdatam-samtoshamgaa-umdi-42-rojula-kr","title_te":"'మీరు కోలుకుని ఇంటికి వస్తుండటం సంతోషంగా ఉంది' 42 రోజుల క్రితం మరణించిన పోలీసుకు ఆయుష్మాన్ భారత్ మెసేజ్‌!","section":"తాజా","status_line":"Ayushman Bharat’s message | ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’.. కానిస్టేబుల్‌ మరణించిన 42 రోజుల తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’ నుంచి మెసేజ్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66732","date":"2026-08-12T09:59:29.000Z","title_te":"Ayushman Bharat’s message | ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’.. కానిస్టేబుల్‌ మరణించిన 42 రోజుల తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’ నుంచి మెసేజ్‌","body_te":"Ayushman Bharat's message | ఒక కానిస్టేబుల్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఆ పోలీస్‌ చనిపోయిన 42 రోజుల తర్వాత ఆయుష్మాన్ భారత్ నుంచి సందేశం వచ్చింది. ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’ అని అందులో పేర్కొన్నారు. ఈ మెసేజ్‌ చూసి కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/ayushmanbharat-news-glad-you-are-recovering-message-sent-to-a-police-officer-who-died-42-days-ago-501333.html"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/happy-you-are-recovering-ayushman-bharats-message-to-cop-42-days-after-death-in-chhattisgarh-2481312"}]}]}