{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meeru-padese-juttu-vemtrukalato-vela-kotlu-plaastik-ginnela-peru","title_te":"మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్..","section":"తాజా","status_line":"మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78723","date":"2026-08-19T14:02:30.000Z","title_te":"మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్..","body_te":"తల దువ్వుకున్నప్పుడు రాలే వెంట్రుకలను పనికిరానివని పడేయడమో లేదా చిన్న ప్లాస్టిక్ డబ్బాకో ఇచ్చేయడమో మన ఇళ్లలో చూస్తుంటాం. కానీ మనం తీసిపారేసే ఆ పిడికెడు చిక్కు జుట్టే అంతర్జాతీయ మార్కెట్‌లో ఏటా వేల కోట్ల రూపాయలను తెచ్చిపెడుతుందంటే నమ్మగలరా? ప్రపంచ బ్యూటీ, ఫ్యాషన్ రంగాలు నల్ల బంగారంగా పిలుచుకునే భారతీయ వెంట్రుకల వెనుకున్న నెట్‌వర్క్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/the-multi-crore-business-behind-fallen-hair-inside-indias-black-gold-export-trade-1891968.html"}]}]}