{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meeseva-dvaaraa-tet-memola-jaaree","title_te":"మీసేవ ద్వారా టెట్‌ మెమోల జారీ","section":"తాజా","status_line":"మీసేవ ద్వారా టెట్‌ మెమోల జారీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75653","date":"2026-08-17T19:49:59.000Z","title_te":"మీసేవ ద్వారా టెట్‌ మెమోల జారీ","body_te":"టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ముద్రిత మెమోలు జారీచేయనున్నారు. ఇవి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లాగే ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/printed-memos-will-be-issued-to-those-who-have-qualified-in-the-teacher-eligibility-test-2486578"}]}]}