{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meesho-shopping-meeru-meesholo-shaapimg-chestunnaaraa-jaagratta","title_te":"Meesho Shopping: మీరు మీషోలో షాపింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ!","section":"తాజా","status_line":"Meesho Shopping: మీరు మీషోలో షాపింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63361","date":"2026-08-10T09:20:17.000Z","title_te":"Meesho Shopping: మీరు మీషోలో షాపింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ!","body_te":"Meesho Shopping: మీరు కూడా మీషో వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి చర్మ సంరక్షణ లేదా సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. మీషోలో అమ్ముతున్న నకిలీవని ఆరోపించబడిన సన్ ఫార్మాస్యూటికల్స్ సన్‌స్క్రీన్ ఉత్పత్తుల జాబితాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/meesho-shopping-delhi-high-court-issues-strict-order-pharmaceuticals-alleged-counterfeit-sunscreen-product-1885011.html"}]}]}