{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"megaa-aaphar-kottesimdata","title_te":"మెగా ఆఫర్‌ కొట్టేసిందట?","section":"తాజా","status_line":"మెగా ఆఫర్‌ కొట్టేసిందట?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T22:12:47.864Z"},"facts":[],"events":[{"id":"event-64149","date":"2026-08-10T21:00:51.000Z","title_te":"మెగా ఆఫర్‌ కొట్టేసిందట?","body_te":"గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’.. ఇలా వరుస సంక్రాంతి విజయాలతో పండుగ హీరోయిన్‌గా పేరు గాంచింది హర్యానా అందం మీనాక్షి చౌదరి. ప్రస్తుతం నాగచైతన్యతో ‘వృషకర్మ’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నది ఈ అందాలభామ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/meenakshi-chaudhary-rumoured-to-join-chiranjeevis-mega-158-2479479"}]}]}