{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meher-ramesh-akkanu-taluchukuni-bhaavodvegaaniki-guraina-mehar-r","title_te":"Meher Ramesh | అక్కను తలుచుకుని భావోద్వేగానికి గురైన మెహర్ రమేష్.. చిన్ననాటి ఫోటోలతో ఎమోషనల్ పోస్ట్ వైరల్","section":"తాజా","status_line":"Meher Ramesh | అక్కను తలుచుకుని భావోద్వేగానికి గురైన మెహర్ రమేష్.. చిన్ననాటి ఫోటోలతో ఎమోషనల్ పోస్ట్ వైరల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T06:43:17.519Z"},"facts":[],"events":[{"id":"event-49769","date":"2026-08-02T06:29:38.000Z","title_te":"Meher Ramesh | అక్కను తలుచుకుని భావోద్వేగానికి గురైన మెహర్ రమేష్.. చిన్ననాటి ఫోటోలతో ఎమోషనల్ పోస్ట్ వైరల్","body_te":"Meher Ramesh | దర్శకుడు మెహర్ రమేష్ ఇటీవల తన పెద్ద సోదరి మెహర్ జ్యోతి సుంకరను కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. అక్క మరణంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన, తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/meher-ramesh-emotional-post-on-her-sister-2470889"}]}]}