{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meka-vs-gorre-maamsam-joru-vaanallo-edi-best-innaallu-imta-pedda","title_te":"మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..? ఇన్నాళ్లు ఇంత పెద్ద తప్పు చేశామా?","section":"తాజా","status_line":"మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..? ఇన్నాళ్లు ఇంత పెద్ద తప్పు చేశామా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T12:44:16.413Z"},"facts":[],"events":[{"id":"event-31999","date":"2026-07-22T12:09:28.000Z","title_te":"మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..? ఇన్నాళ్లు ఇంత పెద్ద తప్పు చేశామా?","body_te":"వానాకాలంలో ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించక పోతే హాస్పిటల్ కి వెళ్లాలాల్సి ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా మటన్ తినే వారు మరింత జాగ్రత్త అవసరం. మీ శరీరానికి ఏ మాంసం మంచిదో అది తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక మనలో కొందరికి మేక మాంసం, గొర్రె మాంసానికి ఉన్న తేడా అస్సలు తెలియదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/goat-meat-vs-mutton-which-is-healthier-to-eat-during-the-monsoon-season-benefits-risks-and-key-differences-1871265.html"}]}]}