{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"melaaniyaa-tramp-ni-ekkada-champaali-iraan-numchi-veediyo-hechch","title_te":"మెలానియా ట్రంప్‌ని ఎక్కడ చంపాలి… ఇరాన్‌ నుంచి వీడియో హెచ్చరిక","section":"తాజా","status_line":"మెలానియా ట్రంప్‌ని ఎక్కడ చంపాలి… ఇరాన్‌ నుంచి వీడియో హెచ్చరిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42327","date":"2026-07-28T19:12:21.000Z","title_te":"మెలానియా ట్రంప్‌ని ఎక్కడ చంపాలి… ఇరాన్‌ నుంచి వీడియో హెచ్చరిక","body_te":"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, ఆమె కుమారుడు బారన్‌ ట్రంప్‌లను బహిరంగంగా లక్ష్యం చేసుకుంటూ ఒక కొత్త వీడియోను ఇరాన్‌ విడుదల చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/iran-video-targets-melania-trump-barron-trump-with-assassination-threat-2465893"}]}]}